Telangana News: జైలు కాదు.. హోటలే..!

ఎవరైనా తప్పు చేస్తే జైలుకెళ్లి చిప్పకూడు తింటారు. కానీ నిజామాబాద్‌లో ఏ తప్పూ చేయకున్నా ప్రజలు జైలు భోజనం చేస్తున్నారు. ఆశ్చర్యమనిపించినా ఇది నిజం. అయితే అది నిజమైన జైలు కాదు. జైలును తలపించేలా ఏర్పాటు చేసిన "రెస్టారెంట్"..!

Published : 23 May 2022 12:45 IST
Tags :

మరిన్ని