Retinoblastoma: పసి కంట్లో పువ్వు.. క్యాన్సరేనా..?

పసి కంట్లో తెల్లటి పొర కనిపిస్తే కంట్లో పువ్వు పూసిందని, అది అదృష్ట సంకేతమని చాలామంది నమ్ముతారు. నిజానికి ఇది ప్రమాదకర సమస్యగా పేర్కొంటారు వైద్యులు. పసికంట్లో మెరుపు వెనుక రెటినో బ్లాస్టోమా అనే క్యాన్సర్‌ కారణంగా ఉండే అవకాశం ఉంది. రెటినో బ్లాస్టోమా లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది ఎందుకు ప్రమాదకరం?ఎలా నిర్ధారించాలి? చికిత్స వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి.

Published : 16 Aug 2022 16:32 IST
Tags :

మరిన్ని