Jaggareddy: రేవంత్‌.. నువ్వు కాంగ్రెస్‌ పార్టీని కొనుక్కున్నావా?: జగ్గారెడ్డి

పార్టీ నియమనిబంధనలు ఉల్లంగిస్తే ఎంతటివారినైనా బండకేసి కొడతానంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీని రేవంత్‌ కొనుక్కున్నారా? బండకేసి కొట్టడానికి ఆయనెవరు? అంటూ మండిపడ్డారు.

Published : 02 Jul 2022 19:59 IST

Tags :

మరిన్ని