BRS: కేసీఆర్‌కు తెలంగాణతో ఉన్న పేరు బంధమూ తెగిపోయింది: రేవంత్‌

భారాస ఆవిర్భావంతో తెలంగాణతో సీఎం కేసీఆర్‌కు ఉన్న పేరు బంధం కూడా నేటితో తెగిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ పేరునే కాకుండా.. మనుగడను సీఎం చెప్పుకోవటం లేదన్నారు. ఈ మేరకు ఈసీకి రాసిన లేఖలోనూ అడ్రస్‌ను ఏపీగా పేర్కొన్నారని తెలిపారు. మరోవైపు 2 తెలుగు రాష్ట్రాలను కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలని చూస్తున్నారని రేవంత్‌ మండిపడ్డారు.

Published : 09 Dec 2022 16:24 IST

Tags :

మరిన్ని