Revanth Reddy: వాస్తవానికి దూరంగా రాష్ట్ర బడ్జెట్‌: రేవంత్‌ రెడ్డి

రాష్ట్రంలో రాచరిక పాలన అంతం కోసం.. సమ్మక్క - సారలమ్మ సన్నిధి నుంచి ‘హాథ్  సే హాథ్  జోడో’ యాత్రను ప్రారంభించినట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో కేసీఆర్  పాలన అంతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Published : 06 Feb 2023 22:26 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు