Agnipath: అగ్నిపథ్..దేశ భద్రతకే ముప్పు: రేవంత్‌రెడ్డి
అగ్నిపథ్ ద్వారా ఎంపికైన యువకులకు ఆయుధాలను వినియోగించడంలో తర్ఫీదునిచ్చి 4 ఏళ్ల తర్వాత వాళ్లను ఉద్యోగం నుంచి పంపేస్తే పరిస్థితులు భయంకరంగా మారే అవకాశముందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. అలా బయటకి వచ్చిన వాళ్లు ఉద్యోగాలు దొరక్క, మనసు మార్చుకొని తీవ్రవాదం వైపు మొగ్గు చూపితే దేశభద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదముందన్నారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అగ్నిపథ్ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు.
Published : 26 Jun 2022 19:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా