CM Jagan: షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికులకు చేదు జ్ఞాపకంగా మిగిలిన సీఎం జగన్‌ హామీ

సీఎం జగన్‌ (CM Jagan) ఏదైనా మాట చెప్తే నోట్లో చక్కెర పోసినంత తియ్యగా ఉంటుంది. ఆమదాలవలస చక్కెర ఫ్యాక్టరీ కార్మికులకూ అలాంటి తియ్యని కబుర్లే చెప్పారాయన. చంద్రబాబు సాధ్యం కాదన్నది.. తాను సాధ్యం చేసి చూపిస్తానంటూ నమ్మబలికారు. నాలుగేళ్లు గడిచిపోయింది. ఫ్యాక్టరీ అలికిడి లేదు. షుగర్‌ ఫ్యాక్టరీని జగన్‌ ఎప్పుడు తెరిపిస్తారా? నోరు ఎప్పుడు తీపి చేసుకుందామా? అని ఆమదాలవలస రైతులు ఎదురుచూస్తున్నారు. 

Updated : 07 Jun 2023 16:13 IST

మరిన్ని