Ram Gopal Varma: కృష్ణంరాజు మృతికి మనమిచ్చే నివాళి ఇదేనా.. టాలీవుడ్‌పై వర్మ ఫైర్‌

దిగ్గజ నటుడు కృష్ణంరాజు మరణంతో తెలుగు చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆయన మృతికి నివాళిగా షూటింగ్‌లను నిలిపివేయకపోవడంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మండిపడ్డారు. ట్విటర్‌ వేదికగా టాలీవుడ్‌ పెద్దలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Published : 12 Sep 2022 14:47 IST

మరిన్ని

ap-districts
ts-districts