RGV: మేం స్నేహితులం.. కేసులు విత్‌డ్రా చేసుకుంటున్నాం: ఆర్జీవీ

వ్యక్తిగతంగా నిర్మాత నట్టి కుమార్ కుటుంబంపై తనకెలాంటి ద్వేషం లేదని, పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన కుటుంబ సభ్యులపై కేసు పెట్టాల్సి వచ్చిందని, ఇప్పుడు దాన్ని విత్‌డ్రా చేసుకుంటున్నానని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

Published : 10 Jun 2022 22:08 IST

Tags :

మరిన్ని