Rinku Singh: రింకు సింగ్‌ 110 మీటర్ల సూపర్‌ సిక్స్‌.. వీడియో చూడండి

ఐపీఎల్‌ (IPL 2023)లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో విశేషంగా అబిమానులను సంపాదించుకున్న కోల్‌కతా (KKR) ఆటగాడు రింకు సింగ్ (Rinku Singh).. లఖ్‌నవూ (LSG)పైనా చెలరేగి ఆడాడు. అతడు 110 మీటర్ల దూరం కొట్టిన సిక్స్‌.. మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది. అయితే చివరి వరకు రింకు సింగ్‌ పోరాడినా.. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓటమి చవి చూసింది. 

Published : 21 May 2023 12:29 IST

Tags :

మరిన్ని