Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌కు సవాల్ విసురుతున్న ఆర్థిక సంక్షోభం

బ్రిటన్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ప్రధాని రిషి సునాక్‌కు సవాల్ విసురుతోంది. తీవ్ర ద్రవ్యోల్బణ పరిస్థితులను అధిగమించేందుకు.. బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయాలను సొంత పార్టీ ఎంపీలే ప్రశ్నిస్తున్నారు. దేశంలో పన్నులు ఎక్కువగా ఉన్నాయని.. వాటిని తక్షణమే తగ్గించాలని టోరీ ఎంపీలు.. బ్రిటన్ ఆర్థికమంత్రికి లేఖ రాయడం కలకలం రేపుతోంది.

Updated : 13 Dec 2022 12:00 IST
Tags :

మరిన్ని