Caught On CCTV: బైక్‌ను ఢీ కొట్టిన ప్రైవేటు బస్సు.. ఒళ్లు జలదరించేలా వీడియో!

జగిత్యాల - కోరుట్ల ప్రధాన రహదారిపై ఓ ప్రైవేటు బస్సు.. బైక్‌ను ఢీ కొనడంతో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కోరుట్ల మండలం వెంకటాపూర్‌ స్టేజి వద్ద ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. మృతుడిని మేడిపల్లి మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన పంచతి హనుమాన్లుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన రాజంను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Published : 22 May 2023 19:17 IST

Caught On CCTV: బైక్‌ను ఢీ కొట్టిన ప్రైవేటు బస్సు.. ఒళ్లు జలదరించేలా వీడియో!

Tags :

మరిన్ని