Accident: సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు సోదరులను ఢీకొట్టిన కారు

రాజస్థాన్ హనుమాన్ గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జసానా గ్రామ సమీపంలో సైకిల్ మీద వెళ్తున్న ఇద్దరు చిన్నారులను అతివేగంతో వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాబిన్, సురేంద్ర అనే ఇద్దరు సోదరులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో... రాబిన్ పరిస్థితి విషమంగా ఉంది. 

Published : 19 Aug 2022 20:28 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని