Road Accidents: పొగమంచుతో భద్రం.. రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఎక్కువ

చలికాలంలో పొగమంచు వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రహదారులపై దట్టంగా పొగ మంచు కమ్మేస్తోంది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించపోవడంతో దుర్ఘటనలు జరుగుతున్నాయి. శీతకాలంలో 3 నెలలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న ట్రాఫిక్ పోలీసులు.. చీకటి వేళల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు.

Updated : 07 Nov 2022 10:39 IST
Tags :

మరిన్ని