Tirumala: తిరుమల కనుమ దారుల్లో వరుస ప్రమాదాలు.. భయాందోళనలో భక్తులు

గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరుమల (Tirumala) కనుమ రహదారుల్లో ఇటీవల భక్తుల ఆర్తనాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఘాట్ రోడ్డు మార్గంలో చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాలు శ్రీవారి భక్తులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కొరవడిన వేగ నియంత్రణ, డ్రైవర్ల అవగాహన లేమితో తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సురక్షిత ప్రయాణానికి తితిదే (TTD) చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Published : 01 Jun 2023 09:19 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు