UK: యూకే పార్లమెంట్‌లో ప్రతినిధుల ప్రశ్నలకు జవాబు చెప్పిన రోబో

మర మనిషిగా పిలిచే రోబోలు ఏం చేసినా విడ్డూరంగానే అనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే చాలా చోట్ల రోబోలు మాట్లడం, పలు కార్యక్రమాల్లో సందడి చేయడం చూశాం. అయితే, ఓ రోబో మాత్రం ఏకంగా యూకే పార్లమెంట్‌లోని ఎగువ సభకు వెళ్లింది. అక్కడున్న ప్రతినిధులతో ముచ్చటించింది. వారి ముందు తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది.

Published : 12 Oct 2022 16:22 IST

Tags :

మరిన్ని