Russia: రాకెట్‌ లాంచర్‌తో కూడిన సైనిక రోబోట్‌ ఆవిష్కరణ

రాకెట్ లాంచర్‌తో కూడిన సైనిక రోబోట్‌ను రష్యా ఆవిష్కరించింది. 2022 ఆర్మీ ఎగ్జిబిషన్‌లో భాగంగా మాస్కోలో దీన్ని ఆవిష్కరించారు. నాలుగు కాళ్లు కలిగిన ఈ రోబోట్.. లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదిస్తుంది. ఆయుధాలను సరఫరా చేసే సామర్థ్యం కూడా దీనికి ఉంది. 

Published : 17 Aug 2022 14:54 IST
Tags :

మరిన్ని