Robots: అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో.. కృత్రిమ చర్మాన్ని తయారు చేసిన బ్రిటన్ శాస్త్రవేత్తలు

ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. దీనికి అనుగుణంగా బ్రిటన్ శాస్త్రవేత్తలు అద్భుతాన్ని ఆవిష్కరించారు. కృత్రిమ మేధా సాయంతో చర్మాన్ని అభివృద్ధి చేయాలన్న దశాబ్దాల నాటి శాస్త్రవేత్తల కలను నెరవేర్చారు. అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో కృత్రిమ చర్మాన్ని ఆవిష్కరించి రోబోటిక్స్  ప్రపంచంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.

Published : 27 Jun 2022 10:07 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు