Robots: అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో.. కృత్రిమ చర్మాన్ని తయారు చేసిన బ్రిటన్ శాస్త్రవేత్తలు
ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. దీనికి అనుగుణంగా బ్రిటన్ శాస్త్రవేత్తలు అద్భుతాన్ని ఆవిష్కరించారు. కృత్రిమ మేధా సాయంతో చర్మాన్ని అభివృద్ధి చేయాలన్న దశాబ్దాల నాటి శాస్త్రవేత్తల కలను నెరవేర్చారు. అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో కృత్రిమ చర్మాన్ని ఆవిష్కరించి రోబోటిక్స్ ప్రపంచంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.
Published : 27 Jun 2022 10:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్‌ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్‌కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా