Andhra News: కరుడుగట్టిన నేరస్థుడిలో.. యోగాతో పరివర్తన..!

సంగీతానికి రాళ్లు కరుగుతాయో లేదో కానీ.. యోగా, ధ్యానంతో కరుడుగట్టిన నేరస్థుణ్ని కూడా మనిషిగా మార్చవచ్చని జైలు అధికారులు నిరూపించారు. నేరం చేసి జైలుకెళ్లిన ఓ వ్యక్తిని యోగా మార్చేసింది. పరివర్తన చెందిన ఆ నేరస్థుడు చాలా మందికి యోగాలో శిక్షణ ఇస్తున్నారు. ఆయనే ప్రతాప్ సింగ్.. అలియాస్ ప్రతాప్ రామ్.

Updated : 25 Mar 2023 17:01 IST
Tags :

మరిన్ని