Rope Effect: గీత దాటడం లేదు.. అడ్డుపడటం లేదు

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి ట్రాఫిక్‌ పోలీసులు కొత్తగా తీసుకొచ్చిన రోడ్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పార్కింగ్‌ అండ్‌ ఎంక్రోచ్‌మెంట్‌ (రోప్‌) విధానం సత్ఫలితాలను ఇస్తోంది. వాహనాదారులు క్రమశిక్షణతో నిబంధనలు పాటించే విధంగా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా విధిస్తున్నారు. 

Updated : 31 May 2023 16:23 IST

Tags :

మరిన్ని