Andhra News: సర్వమత సమానత్వానికి ప్రతీకగా రొట్టెల పండుగ

సర్వమత సమానత్వానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు బారాషాహీద్ రొట్టెల పండుగ వైభవంగా కొనసాగుతోంది.పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు బారాషాహీద్ దర్గాను సందర్శించుకున్న అనంతరం స్వర్ణాల చెరువులో స్నానమాచరించి రొట్టెలు మార్చుకుంటున్నారు.ఎంతో చరిత్ర కలిగిన ఈ రొట్టెల పండుగకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

Published : 09 Aug 2022 12:58 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని