Italy: అగ్ని పర్వతంపై రోవర్లతో నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగాలు

చంద్రుని కక్ష్యలో కొత్తగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ భావిస్తున్నాయి. చంద్రునిపై వ్యోమగాములను నేరుగా దించకుండా ఆ అంతరిక్ష కేంద్రం నుంచే రోవర్ల సాయంతో జాబిల్లి ఉపరితలాన్ని అన్వేషించాలని కోరుకుంటున్నాయి. అందులో భాగంగానే చంద్రుని ఉపరితలాన్ని పోలి ఉన్న ఇటలీలోని ఎట్నా అగ్ని పర్వతంపై ఈ రోవర్లను నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పరీక్షించాయి.

Published : 06 Jul 2022 18:58 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు