Rowdy Gangs: హద్దులు మీరుతున్న రౌడీ మూకలు..!

హైదరాబాద్‌లో రౌడీగ్యాంగ్‌ల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. రాజేంద్రనగర్‌లో కొంతకాలం క్రితం ఓ క్యాబ్  డ్రైవర్‌ను చితకబాదినట్లుగానే.. గత రెండ్రోజుల వ్యవధిలో 2 చోట్ల రౌడీలు రెచ్చిపోయారు. తాజాగా బండ్లగూడలో ఓ యువకుడిని ఎత్తుకొచ్చిన గ్యాంగ్.. నగ్నంగా నిలబెట్టి చితక్కొట్టారు.

Published : 07 Dec 2022 15:40 IST

Tags :

మరిన్ని