Rowdy Sheeter: బోధన్‌లో రౌడీ షీటర్ హల్‌చల్‌.. పోలీసులపై పిడి గుద్దులు!

నిజామాబాద్ (Nizamabad) జిల్లా బోధన్ పాత బస్టాండ్‌ వద్ద షేక్ అబ్బు అనే రౌడీ షీటర్‌ (Rowdy Sheeter) హల్‌చల్‌ చేశాడు. డబ్బులు అడిగితే ఇవ్వలేదని ఓ వ్యక్తిపై దాడికి దిగాడు. ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు అక్కడకు వచ్చిన పోలీసుల పైనా అతడు దాడి చేశాడు. కానిస్టేబుళ్లు సంజీవ్, బాలాజీలపై పిడి గుద్దులతో విరుచుకుపడ్డాడు. దీంతో స్థానికులు అతడిని చితకబాదారు. అబ్బుపై గతంలోనూ రౌడీ షీటర్‌ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

Updated : 17 Apr 2023 15:20 IST

Tags :

మరిన్ని