RRR: నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ఆదరణ పొందిన భారతీయ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లు వసూలు చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం మరో ఘనత సాధించింది. ఆర్‌ఆర్‌ఆర్‌ హిందీ వెర్షన్‌ భారత్ నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన చిత్రంగా నిలిచింది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ ట్వీట్ చేసింది.

Published : 23 Jun 2022 18:55 IST

Tags :

మరిన్ని