Oscars 2023: కుంభస్థలాన్ని ‘నాటు నాటు’ బద్దలు కొడుతుందా? చరిత్ర చెబుతున్నదేంటి?

‘ఈ నక్కల వేట ఎంత సేపు.. కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పదా..’ ఇది ‘ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR)’ సినిమాలో బాంబులా పేలిన డైలాగ్. ఇప్పుడు రాజమౌళి టీమ్‌.. అటువంటి కుంభస్థలాన్ని బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో నిలిచింది. దేశం మొత్తాన్ని ఊపేసిన ‘నాటు నాటు’ పాట....... ఇప్పుడు ఆస్కార్‌కు అడుగు దూరంలో నిలిచింది. ఇంతకీ ‘నాటు నాటు’కు ఆస్కార్ ఖాయమేనా? గోల్డెన్ గ్లోబ్ సాధిస్తే ఆస్కార్ వచ్చేసినట్టేనా? చరిత్ర చెబుతున్న నిజాలెంటీ? ఆర్‌ఆర్‌ఆర్‌కు ఉన్న సానుకూలతలేంటీ.. పదా తెలుసుకుందాం.

Published : 25 Jan 2023 15:12 IST

Tags :

మరిన్ని