Gautam Adani: గౌతమ్ అదానీ సంపద రోజుకు అక్షరాల రూ.1,612 కోట్లు!

బ్లూమ్ బెర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సంపద.. గత ఏడాది 116 శాతం పెరిగినట్లు IIFL వెల్త్ జాబితా వెల్లడించింది. గత ఏడాది రోజుకు సగటున రూ.1,612 కోట్లు అదానీ ఆర్జించినట్లు తెలిపింది. 

Published : 21 Sep 2022 22:22 IST

Tags :

మరిన్ని