TSRTC Cargo: హైదరాబాద్‌లో 24 ప్రాంతాల్లో ఇంటింటికి ఆర్టీసీ కార్గో పార్శిల్‌ సేవలు

ఏ వస్తువైనా.. ఎక్కడికైనా పంపించేందుకు ఆర్టీసీ కార్గో పార్శిల్ సులువైనా మార్గంగా మారింది. నిన్న మెన్నటివరకు బుకింగ్ కౌంటర్ల వరకే సేవలందించినా.. ఇప్పుడు డోర్ డెలివరీలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో దాదాపు 24 ప్రాంతాల్లో ఇంటింటికి పార్శిళ్లు అందిస్తున్నారు.

Published : 29 Jun 2022 13:07 IST
Tags :

మరిన్ని