TSRTC: వచ్చే నెలలో ఆర్టీసీకి స్లీపర్‌ కోచ్‌ బస్సులు: ఎండీ సజ్జనార్

చాలా ఏళ్ల తర్వాత తెలంగాణ ఆర్టీసీకి కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు వెయ్యి బస్సులు కొనుగోలు చేసేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా తొలిదశలో 51 సూపర్ లగ్జరీ బస్సులను సంస్థ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. గతంతో పోల్చితే ఈసారి కొత్త బస్సుల్లో అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు చెప్పారు. ప్రయాణికుల అభిరుచులకు తగినట్లు.. ప్రైవేట్ వాహనాలకు దీటుగా మరిన్ని సౌకర్యవంతమైన బస్సులను తీసుకొస్తున్నామంటున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో ప్రత్యేక ముఖాముఖి.. మీ కోసం

Published : 25 Dec 2022 15:32 IST

Tags :

మరిన్ని