Dollar Vs Rupee: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలువ క్షీణత

చరిత్రలో తొలిసారి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలువ 80 రూపాయలపైన ముగిసింది. గతకొన్ని రోజులుగా 79.90 రూపాయల పైన ట్రేడవుతూ వచ్చిన రూపాయి.. ఇవాళ 13 పైసలు కోల్పోయి 80.05 వద్ద ముగిసింది. జీవితకాల కనిష్ఠస్థాయి నమోదు చేసింది. మొత్తంగా ఈ ఏడాది రూపాయి విలువ దాదాపు 7 శాతం దిగజారింది.

Published : 20 Jul 2022 19:43 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని