Rushikonda: రుషికొండలో ఈ విధ్వంసం.. దారుణం: వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా

విశాఖపట్నంలో రుషికొండ విధ్వంసాన్ని జాతీయ జల బిరాదరి ఛైర్మన్ రాజేందర్ సింగ్ తప్పుబట్టారు. విచ్చలవిడిగా కొండను తొలిచేయడం పట్ల ఆవేదన వ్యక్తంచేశారు. ప్రకృతిని కాపాడాల్సిన ప్రభుత్వాలే.. విధ్వంసానికి పాల్పడటం దారుణమన్నారు. అమరావతి నదీ తీర ప్రాంతంలో కట్టడాలకు వ్యతిరేకంగా తాము పోరాడినప్పుడు ప్రతిపక్ష నేతగా సమర్థించిన జగన్.. ఇప్పుడు సీఎం అయ్యాక అందుకు విరుద్ధంగా వ్యవహరించడమేంటని ప్రశ్నించారు. జలవనరులు, ప్రకృతి సంపదను కాపాడేందుకు తమవంతు కృషి చేస్తామని రాజేంద్ర సింగ్ చెప్పారు. 

Published : 12 Dec 2022 19:58 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు