Russia: ఉక్రెయిన్‌లోని 4 ప్రాంతాలను విలీనం చేసుకున్న రష్యా

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఇంకా ముగియలేదు. సరిహద్దుల్లోని లుహాన్స్ , దొనెట్స్క్ , ఖేర్సన్ , పోరిజియాలపై మాస్కో ఇప్పటివరకూ పాక్షికంగానే నియంత్రణ సాధించింది. అయినప్పటికీ, ఆ ప్రాంతాల విలీన ప్రక్రియను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పుడే మొదలుపెట్టడం వెనుక పెద్దవ్యూహమే ఉంది.

Published : 01 Oct 2022 16:56 IST

మరిన్ని

ap-districts
ts-districts