Ukraine Crisis: బఖ్ముత్ ఆక్రమణకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న రష్యా

ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రారంభించి ఏడాది గడిచినా.. రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ తూర్పు నగరమైన బఖ్ముత్‌ను హస్తగతం చేసుకునేందుకు కొన్ని నెలలుగా రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నగరాన్ని కాపాడుకునేందుకు ఉక్రెయిన్ సైతం అదే స్థాయిలో ప్రతిఘటిస్తోంది. ఇరుపక్షాల పోరులో బఖ్ముత్ శిథిలాల దిబ్బగా మారింది. ఈ నగరాన్ని దాదాపు ఆక్రమించుకునే దశకు రష్యా చేరుకుంది. 

Published : 06 Mar 2023 15:21 IST
Tags :

మరిన్ని