Russia: ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో కీలక పరిణామం

ఉక్రెయిన్ , రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. యుద్ధం మొదలైన తొలినాళ్లలో తమ అధీనంలోకి తీసుకున్న స్నేక్ ఐలాండ్ నుంచి బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా ప్రకటించింది. ఇదే సమయంలో డాన్ బాస్ ప్రాంత ఆక్రమణే లక్ష్యంగా ముందుకు కదులుతున్న పుతిన్  సేనలు లుహాన్స్క్ ప్రావిన్స్ లో ఉక్రెయిన్ సేనల చేతిలో మిగిలిన ఆఖరి నగరం లీసీచాన్స్క్ ను చుట్టుముట్టాయి

Published : 01 Jul 2022 12:59 IST

Tags :

మరిన్ని