Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర పోరు.. శిథిలాల దిబ్బగా మారుతున్న డాన్ బాస్

రష్యా-ఉక్రెయిన్ సైనికుల మధ్య భీకర పోరుతో తూర్పు ఉక్రెయిన్  ప్రాంతమైన డాన్ బాస్ లో పట్టణాలు, నగరాలు శిథిలాల దిబ్బగా మారుతున్నాయి. డాన్ బాస్ లోని రెండు ప్రావిన్సుల్లో లుహాన్క్స్ ను పూర్తిగా ఆక్రమించుకున్న రష్యా మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. ఉక్రెయిన్ సేనలు పోరాడుతున్నప్పటికీ రష్యాను నిలువరించ లేకపోతున్నాయి. డాన్ బాస్ లోని చాలా ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్లినా శిథిలావస్థలో ఉన్న ఇళ్లు దర్శనమిస్తున్నాయి.

Published : 05 Jul 2022 22:35 IST

Tags :

మరిన్ని