Ukraine Crisis: సైన్యం బలోపేతంపై రష్యా దృష్టి

యుద్ధంలో ఉక్రెయిన్  నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్న రష్యా తమ సైన్యాన్ని మరింత బలోపేతం చేసే చర్యలను ప్రారంభించింది. 40 ఏళ్ల పైబడిన వారిని సైన్యంలో చేర్చుకుని సైన్యంలో మానవ వనరుల కొరతను తీర్చుకోవాలని రష్యా భావిస్తోంది.

Published : 21 May 2022 11:01 IST

Tags :

మరిన్ని