Oil Price Cap: భారీ నౌకల తయారీకి భారత్ - రష్యా వ్యూహాలు

ఉక్రెయిన్ - రష్యా యుద్ధంతో చమురు సంక్షోభం పతాకస్థాయికి చేరిన వేళ.. భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకొని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రష్యాను అతిపెద్ద చమురు సరఫరాదారుగా మార్చుకున్న భారత్‌కు.. మాస్కో మరోసారి స్నేహ హస్తం అందించింది. జీ-7 దేశాల ఆంక్షల నేపథ్యంలో చమురు దిగుమతికి.. సొంతంగా భారీ నౌకలు తయారు చేసేందుకు సహకారం అందిస్తామని వెల్లడించింది.

Updated : 31 May 2023 16:23 IST

Tags :

మరిన్ని