Crude Oil: భారత్‌కు చమురు దిగుమతులు.. వరుసగా ఐదో నెల అగ్రస్థానంలో రష్యా

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కారణంగా పశ్చిమ దేశాలు ఆంక్షల విధించడంతో.. ముడి చమురును భారీ డిస్కౌంట్‌తో భారత్‌కు రష్యా విక్రయిస్తోంది. యుద్ధానికి ముందు భారత్ దిగుమతి చేసుకునే చమురులో రష్యా వాటా 0.2 శాతంగా ఉండగా.. అది ఇప్పుడు ఏకంగా 35 శాతానికి ఎగబాకింది. మన దేశానికి చమురు సరఫరా చేస్తున్న దేశాల జాబితాలో రష్యా వరుసగా ఐదో నెలా తొలిస్థానంలో నిలిచింది.

Updated : 06 Mar 2023 12:22 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు