Russia - Ukraine: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య పెరిగిన అణు ఉద్రిక్తతలు

రష్యా (Russia) - ఉక్రెయిన్‌ (Ukraine) యుద్ధంలో రేడియో ధార్మిక ఆయుధాల వినియోగానికి ఇరుపక్షాలు సై అంటే సై అంటున్నాయి. ఓ పక్క వ్యూహాత్మక అణు ఆయుధాలను బెలారస్‌ (Belarus)లో మోహరించాలని రష్యా నిర్ణయించగా.. మరోవైపు, డిప్లిటెడ్‌ యూరేనియంతో చేసిన తూటాలను ఉక్రెయిన్‌కు సరఫరా చేసేందుకు బ్రిటన్‌ సిద్ధమైంది. ఈ పరిణామం ఇరువర్గాల మధ్య అణు ఉద్రిక్తతలను తారస్థాయికి చేర్చింది.

Published : 27 Mar 2023 18:21 IST

Tags :

మరిన్ని