Ukraine Crisis: ఉక్రెయిన్‌ దాడిలో 1500 మంది రష్యా సైనికోన్నత అధికారుల మృతి..!

ఉక్రెయిన్ -రష్యా యుద్ధంలో.. పెద్దసంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. 9 నెలలుగా జరుగుతున్న భీకర పోరులో.. ఇరు వర్గాల వైపు లక్షల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇప్పటికే అంచనాలు వెలుగు చూశాయి. రష్యా బలగాల్లో అత్యున్నతస్థాయి అధికారులు కూడా వందల సంఖ్యలో మరణించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Published : 30 Nov 2022 11:20 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు