Russia: సమీప దేశాలకు తరలివెళ్తున్న రష్యా పౌరులు

ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు యత్నిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. సైనిక  సమీకరణను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సైన్యంలో చేరాలంటూ పౌరులకు ఆదేశాలు పంపిస్తున్నారు. ఈ నిర్ణయంతో  భయాందోళనకు గురవుతున్న రష్యన్లు సమీప దేశాలకు తరలివెళ్తున్నారు.

Published : 28 Sep 2022 11:15 IST

Tags :

మరిన్ని