Ukraine Crisis: ఉక్రెయిన్‌- రష్యా యుధ్ధంపై అమెరికా నిఘా సంస్థ కీలక వ్యాఖ్యలు

ఉక్రెయిన్‌పై ముప్పేట దాడులతో విరుచుకుపడిన రష్యా.. గత కొద్ది రోజులుగా దాడి తీవ్రతను తగ్గించినట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే యుద్ధం కాస్త నెమ్మదించినట్లు అమెరికా నిఘా వ్యవస్థ చీఫ్ వెల్లడించారు. అతి శీతల పరిస్థితులతో పాటు ఆయుధాల సరఫరాలో నెలకొన్న సమస్యలతో యుద్ధం తీవ్రత తగ్గినట్లు అభిప్రాయపడ్డారు. 

Published : 04 Dec 2022 17:02 IST

Tags :

మరిన్ని