Russia-Ukraine: ఉక్రెయిన్‌పై దాడులకు రష్యా భారీ సన్నాహాలు..!

ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దండయాత్రకు ఏడాది పూర్తికావస్తోంది. కీవ్‌సేనలను మట్టి కరిపించి అలవోకగా యుద్ధంలో విజయం సాధిస్తామని భావించిన పుతిన్‌కు భంగపాటే ఎదురైంది. అనూహ్య రీతిలో మాస్కో బలగాలను ఎదిరిస్తున్న ఉక్రెయిన్ సైన్యం ఇప్పటి వరకు వెనక్కి తగ్గకుండా పోరాటం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఏడాది పూర్తయినా యుద్ధంలో పట్టుసాధించలేకపోయిన రష్యా భారీ దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఉక్రెయిన్ అనుమానం వ్యక్తం చేస్తోంది.

Published : 03 Feb 2023 15:48 IST
Tags :

మరిన్ని