Ukraine Crisis: స్లోవియన్క్స్‌ నగరంపై రష్యా క్షిపణుల వర్షం

ఉక్రెయిన్‌లో ఒక్కొక్క నగరాన్ని హస్తగతం చేసుకుంటూ ముందుకు సాగుతున్న రష్యా బలగాలు మరో నగరాన్ని చుట్టుముట్టాయి. ఇప్పటికే లైసిచాన్క్స్‌ నగరాన్ని కైవసం చేసుకున్న పుతిన్ సేనలు స్లోవియన్క్స్‌ నగరంపై క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. రష్యన్ సైన్యం స్లోవియన్క్స్‌పై నిషేధిత క్లస్టర్ బాంబులు ప్రయోగించిందని ఉక్రెయిన్ ఆరోపించింది.

Published : 06 Jul 2022 17:35 IST

Tags :

మరిన్ని