Taiwan: యుద్ధవ్యూహం.. తైవాన్ మాక్ డ్రిల్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో అప్రమత్తమైన తైవాన్.. చైనా నుంచి క్షిపణి తరహా దాడులను ఎదుర్కొనేందుకు సన్నద్ధం అవుతోంది. అంతేకాదు ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు చేపట్టాల్సిన సహాయక చర్యలపైనా మాక్ డ్రిల్ నిర్వహించింది.

Published : 15 Jul 2022 15:13 IST

Tags :

మరిన్ని