Russia: అమెరికా సహా పశ్చిమ దేశాలకు రష్యా గట్టి హెచ్చరిక!

అమెరికా సహా పశ్చిమ దేశాలకు రష్యా మరోసారి గట్టి హెచ్చరిక చేసింది. ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటే తాము కూడా ఆయా దేశాలకు చెందిన వాణిజ్య, పౌర ఉపగ్రహాలను టార్గెట్ చేయగలమని మాస్కో ప్రతినిధి ఐక్యరాజ్య సమితికి స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా పశ్చిమ దేశాలు ఉపగ్రహాలను వినియోగిస్తే.. అది రెచ్చగొట్టే చర్య అవుతుందని స్పష్టం చేసింది.  

Published : 28 Oct 2022 12:21 IST

Tags :

మరిన్ని