Russian - Ukraine: రగిలిపోతున్న రష్యా.. నలిగిపోతున్న ఉక్రెయిన్‌!

రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం మరింత భీకరంగా మారింది. తమ భూభాగంపైనే ఉక్రెయిన్‌ (Ukraine) దాడి చేయడంతో ఆగ్రహంతో రగిలిపోతున్న రష్యా (Russian).. క్షిపణులు, డ్రోన్లతో విరుచుకు పడుతోంది. పుతిన్‌ సేనల భీకర దాడుల్లో ముగ్గురు మరణించగా.. 10 మంది గాయపడ్డారు. చాలారోజుల తర్వాత ఉక్రెయిన్‌లో మరణాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. 

Updated : 01 Jun 2023 17:55 IST

Tags :

మరిన్ని