Russia: చిన్నారి చిత్రంపై రష్యా కన్నెర్ర.. తండ్రిపై క్రిమినల్‌ కేసు..!

ఉక్రెయిన్‌(Ukraine)పై యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలతో పాటు సొంత ప్రజల నుంచి కూడా రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్(Putin) తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఉక్రెయిన్‌పై దండయాత్రకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసిపడిన ఆందోళనలను రష్యా ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. ఉక్రెయిన్ కు మద్దతుగా ఏ చిన్న వ్యతిరేకతను కూడా పుతిన్ సహించలేక పోతున్నారు. అందుకు నిదర్శనంగా నిలిచిన ఓ చిన్నారి కథ.. ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తోంది. 

Updated : 28 Mar 2023 15:27 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు