Russia: గంటల వ్యవధిలోనే 14 క్షిపణులు ప్రయోగించిన రష్యా

ఉక్రెయిన్  తూర్పు ప్రాంతం డాన్‌బాస్‌లో కీలకమైన నగరాన్ని సొంతం చేసుకున్న రష్యా.. ఆ ప్రాంతంలోని 2 ప్రావిన్సులపై దాదాపుగా పట్టుబిగించింది. లుహాన్స్క్ తోపాటు దొనెట్స్క్ లో సగం భూభాగాన్ని నియంత్రణలోకి తెచ్చుకుంది. అదే జోరుతో దాదాపు 3 వారాల తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై క్షిపణులు గురిపెట్టింది. గంటల వ్యవధిలోనే 14 క్షిపణులు ప్రయోగించింది.

Published : 26 Jun 2022 18:37 IST

Tags :

మరిన్ని